శనివారం యడ్యూరప్ప బల నిరూపణ

కర్ణాటకలో రాజకీయ అనిచ్చితికి తెరపడనుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రేపు(శనివారం)సాయంత్రం నాలుగు గంటలకు కర్ణాటక అసెంబ్లీలో బలనిరూపన పరీక్షను ఎదురుకోబోతుంది అధికార బీజేపీ పార్టీ. ప్రొటెం స్పీకర్‌ ఆర్వీ దేశ్‌పాండే అధ్యక్షతన బల పరీక్ష జరగనుంది.
రేపటి బలపరీక్ష బీజేపీకి కత్తిమీదసాము లాంటిది. సుప్రీంకోర్టులో బీజేపీ తరపు న్యాయవాది వాదనతో ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకీభవించలేదు.బలనిరూపన కచ్చితం అని తీర్పునిచ్చింది.కనుక బలనిరూపనకు కర్ణాటక అసెంబ్లీ రెడి అవుతుంది.గతంలో ఉత్తరప్రదేశ్ లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడిన సందర్భంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

No votes yet.
Please wait...
SHARE THIS NEWS WITH YOUR FRIENDS