రోజుకు ఎంత నీటిని తీసుకోవాలి?

మనిషి యొక్క జెండర్, వయసు, ఆరోగ్య స్థితితో పాటు వారి జీవన శైలిని పరిగణలోకి తీసుకోవడం ద్వారా ఎంత నీటిని తీసుకోవాలో ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వారు స్పష్టం చేస్తున్నారు.

అయితే, నేషనల్ అకడెమిక్స్ ఆఫ్ సైన్సెస్ ఇంజినీరింగ్ మెడిసిన్ సూచనల ప్రకారం మహిళలు రోజుకు 2.7 లీటర్ల నీటిని తీసుకోవాల్సి ఉండగా పురుషులు 3.7 లీటర్ల నీటిని తీసుకోవాలి.

No votes yet.
Please wait...
SHARE THIS NEWS WITH YOUR FRIENDS