రూ.200 కోట్ల క్లబ్ లో మహేష్

కొరటాల శివ డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటంచిన భరత్ అనే నేను హిట్ టాక్ తో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబడుతోంది. మహేష్ సిని కెరియర్ లొనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ వీకెండ్ తో రూ.200 కోట్ల క్లబ్ లో చేరింది.మహేష్ ప్రెసెంట్ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. తన నెక్ట్స్ మూవీ(25) వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఉంటుంది.

Rating: 5.0/5. From 1 vote.
Please wait...
SHARE THIS NEWS WITH YOUR FRIENDS