బుడ్డోడి పేరేంటో !

తారక్. ఈ పేరులోనే ఓ రిథమ్ ఉంటుంది. అన్నగారి నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. తాజాగా ఆయన ఫ్యామిలీలోకి వచ్చిన మరో బుడ్డోడికి ఏం పేరు పెట్టాలనే దానిపై పెద్ద కసరత్తే చేస్తున్నాడట తారక్. ఇప్పటికే ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి దంపతుల పెద్ద కొడుక్కి  అభయ్ రామ్ అనే పేరుంది. తాత సెంటిమెంట్ తో రామ్ పేరు కలిసొచ్చేలా ఆ పేరు పెట్టుకున్నారు తారక్. ఇప్పుడు చిన్న కొడుక్కి అదే పేరు కాస్త అటు ఇటుగా ఉండేలా పేరు ప్లాన్ చేసుకుంటున్నారట. ఇక పర్సనల్ విషయాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకోవడంతో ముందుంటారు ఎన్టీఆర్. మరీ తారక్ కొడుక్కి ఆయన ఫ్యాన్స్ ఏం పేర్లు పెట్టమని చెప్తారో చూద్దాం.

No votes yet.
Please wait...
SHARE THIS NEWS WITH YOUR FRIENDS