దర్శకత్వంలో సత్తాచాటుతా

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ కమెడియన్స్ లో ఒకరిగా ఉన్న ప్రియదర్శి.పెళ్లిచూపులు సినిమాలో తెలంగాణ యాసతో అందరిని అలరించాడు. ఇండస్ట్రీలో బిజీగా ఉన్న ఈ కామిడి స్టార్ తన మనస్సులోని మాటను బయటపెట్టారు. మూవీస్ లోకి రాకముందు కొన్ని షార్ట్ ఫిలింస్‌లో నటించిన ప్రియదర్శి, కొన్నింటికి దర్శకత్వం వహించి నిర్మించాడు కూడా. ఎప్పటికైనా దర్శకునిగా చాటుతానంటున్నాడు.ప్రస్తుతం మంచి ఫామ్ లో వున్న దర్శి త్వరలో తన కల సాకారం చేసుకుంటానన్నాడు.

No votes yet.
Please wait...
SHARE THIS NEWS WITH YOUR FRIENDS