కర్ణాటకలో పావులు కాదూపుతున్న మహిళా నేతలు

కర్ణాటకలో ఎలెక్షన్ లో హంగ్ ఏర్పడింది కావున బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎవరికీ వారు అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

కింగ్ మేకర్ గానిలిచిన జేడీస్ కు రెండు పార్టీల నేతలు గాలం వేస్తున్నారు.జేడీస్ కీలక నేత కుమారస్వామికి సీఎం పదవి ఇచ్చేందుకు ఓ పార్టీ. జేడీస్ లో మరో వర్గం నేత గ్రూపుగా ఉన్న రేవణ్ణకి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేందు మరోపార్టీ రెడీ అవుతున్నాయి.
ఇదిలా వుండగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి నేరుగా రంగంలోకి
దిగి పావులు కదుపుతున్నారు. బీజేపీకి అధికారాన్ని దక్కకుండా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దేవెగౌడకు కాంగ్రెస్ కి మద్దతు తెలపాల్సిందిగా కోరారు.మొదటి నుంచి వీరికి బీజేపీ అంటే గిట్టదు.కనుక స్వయంగా వీరే చక్రం టైపుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

No votes yet.
Please wait...
SHARE THIS NEWS WITH YOUR FRIENDS