కన్నడనాట గెలిచేదెవరు?

ప్రచార ర్యాలీలు..విమర్శల.. హామీల జల్లుల మధ్య ఎట్టకేలకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచార అంకానికి తెర పడింది.

224 అసెంబ్లీ స్థానాలుండగా (ఒక నియోజకవర్గంలో అభ్యర్థి మృతి చెందడంతో ఎన్నిక వాయిదా వేశారు)

రేపు 223 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 56,600 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్. బరిలో 2 వేల 655 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మొత్తం 4 కోట్ల 96 లక్షల మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకోనున్నారు.

లక్షా 25 వేల మంది భద్రతా బలగాలు మరియు 520 కంపెనీల పారామిలిటరీ బలగాలు కర్ణాటకను మోహరించాయి.

1200 సమస్యాత్మక, 324 అతిసమస్యాత్యక ప్రాంతాలు గుర్తించడం జరిగింది దానికి తగిన ఏర్పాట్లను ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే పూర్తిచేసింది. పెద్ద దుమారం రేపిన ఓటర్ కార్డుల స్కామ్. ఫేక్ ఓటర్ కార్డులపై బీజేపీ, కాంగ్రెస్ విమర్శలు చూసుకోవడం కొసమెరుపు.

No votes yet.
Please wait...
SHARE THIS NEWS WITH YOUR FRIENDS