ఐశ్వర్య దర్శకత్వంలో డా. రాజశేఖర్?

పోలిస్ అనగానే మనకు యాంగ్రీ యంగ్‌మాన్‌ రాజశేఖర్ గుర్తుకొస్తాడు. కొన్ని సంవత్సరాలుగా ఒక్క హిట్ లేక సతమతమవుతున్న తనకు ‘గరుడవేగ’తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సాదించాడు.ఆ తర్వాత మూడు సినిమాలకు సైన్ చేసినట్లు సమాచారం.

హీరో రాజశేఖర్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతు తను చేయబోయే చిత్రాలన్నీ కొత్త కథలేనని తెలిపారు. సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య ధనుష్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నట్లు గుసగుసలు.
కోలీవుడ్ లో 3 సినిమాతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది.రాజశేఖర్ తో ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కిస్తునట్లు సమాచారం.
“గరుడవేగా” చిత్రాన్ని దర్శకత్వం వహించిన ప్రవీణ్ సత్తారుతో “అ!”చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ తో ఓ సినిమా కమిట్ అయ్యాడని వినికిడి.వీటిలో ఏది ముందు సెట్స్‌పైకి వెళ్తుందో తెలియాలంటే ఇంకాస్త సమయం పడుతుంది.

No votes yet.
Please wait...
SHARE THIS NEWS WITH YOUR FRIENDS