ఎన్టీఆర్ తో సావిత్రి

నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్న చిత్రం”ఎన్టీఆర్” ఈ సినిమాని నందమూరి బాలకృష్ణ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఇందులో ఎన్టీఆర్ గా బాలయ్య నటిస్తుండగా,ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్, ఏఎన్నార్ గా నాగచైతన్య, సూపర్ స్టార్ గా మహేశ్ బాబు నటిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా సావిత్రి పాత్రకోసం నటి కీర్తి సురేష్ ని తీసుకున్నట్లు ఫిలింనగర్ సమాచారం.”మహానటి” చిత్రంలో సావిత్రి మళ్లీ వచ్చారా అన్నంతగా చేసింది కీర్తి సురేష్ ఆమె నటనకు అందరూ ఫిదా అయ్యారనేచెప్పాలి.

No votes yet.
Please wait...
SHARE THIS NEWS WITH YOUR FRIENDS