ఆహారాన్ని వేగంగా తీసుకుంటు ఆత్రుతను ప్రదర్శిస్తున్నారా?

చాలా మంది తరచుగా, మనలో ఆహారాన్ని అధిక వేగంగా తింటూ ఆత్రుతను ప్రదర్శిస్తుoటారు. దీనికి కారణం, ఆహారం కన్నా ఇతర పనులు ముఖ్యంగా భావించడం. కానీ మన శరీరం ఆహారాన్ని అనుభూతి చెందడం లేదు సరికదా, పోషకాల అసమతౌల్యం కూడా ఏర్పడుతుంది మరియు తరచుగా ఆకలి వేయడానికి కూడా కారణమవుతుంది. ఆహారం నెమ్మదిగా నమలడం ఆకలిని తగ్గించే హార్మోన్లను విడుదల చేస్తుంది మరియు ఆకలిని నియంత్రిస్తుంది. కావున గాబరాపడకుండా, నెమ్మదిగా ఆహారాన్ని తీసుకోవడమే అన్నివిధాలా శ్రేయస్కరం.

No votes yet.
Please wait...
SHARE THIS NEWS WITH YOUR FRIENDS